పల్నాడు జిల్లా, దాచేపల్లి పట్టణంలో బాలిక పై అత్యాచారం చేసిన కానిస్టేబుల్ నాగరాజు పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గురజాల కోర్టులో హాజరుపరిచారు. …న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించి గుంటూరు జైలుకు పంపారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డికి పట్టణ పోలీసులకు నివేదికను పంపినట్లు సమాచారం.
