contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణమంటూ.. వ్యక్తి సూసైడ్

కరీంనగర్: నాచావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్న సీఐ గోపాలకృష్ణ కారణం అంటూ కరీంనగర్​ జిల్లా చొప్పదండికి చెందిన బోడిగేశ్యామ్​ అలియాస్​ శంభయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే భూమి విషయంలో సీఐ గోపీ కృష్ణ తనను బెదిరించాడంటూ సుసైడ్​ నోట్​ రాసి ఆత్మహత్య చేసుకన్నాడు. రూ. 30 లక్షల భూమిని కొనుగోలు చేసిన గోపాలకృష్ణ 8 నెలల్లో రెట్టింపు కోరి టార్చర్ పెట్టినట్లు సూసైడ్‌ నోట్‌లో శంభయ్య పేర్కొన్నాడు. అసభ్య పదజాలంతో తిట్టడంతో తాను మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైట్​ నోట్​లో పేర్కొన్నాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :