మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల లో ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ ఈ రోజు చెన్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వారు అధ్యక్షులు దుర్గం ప్రమోద్ప్ర, ప్రధాన కార్యదర్శి గెల్లు ప్రకాష్, కోశాధికారి గా ఏదండ్ల అంజి . సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు అసోసియేషన్ సంబందించిన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కలర్స్ సతీష్, ఆర్గనైజ్ సెక్రటరీ మొగిలి సత్యం, మాజీ మండల అధ్యక్షులు మసూద్, మాజీ ప్రధాన కార్యదర్శి ముభిన్, కోశాధికారి, మంచాల సంతోష్ లు పాల్గొన్నారు.
