కాసిపేట మండలం ధర్మరావు పేట గ్రామంలో ప్రజా పోరు యాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళావేన శంకర్ పులా మాలలు వేసి ప్రారంభించారు. ప్రజాపోరు యాత్రకు నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ గారి నేతృత్వంలో 16 వ రోజు కొనసాగుతుంది వీరితో పాటు ప్రజా పోరు యాత్ర ,దళసభ్యులు దాగం మల్లేష్, దాడి గట్టయ్య, జాడి పోశం గొనె సత్యం,గట్టు సర్వేశం,వీరి ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర కొనసాగుతుంది.









