సిద్దిపేట జిల్లా: జనతా న్యూస్ : బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో శుక్రవారం ధీరత్వానికి వీరత్వానికి నిదర్శనమైన ధైర్శిలి నిరంకుశ మైనటువంటి రాచరికపు దురాహంకారాన్ని ఎదురించి బడుగు బలహీన వర్గాలలో ధైర్యాన్ని నింపిన గౌడ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 373 జయంతి ఉత్సవాలు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర సత్తయ్య గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, పురుషోత్తం అంజయ్య గౌడ్, బుర్ర బాలయ్య,బుర్ర రవి, బుర్ర అంజయ్య గౌడ్, పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి, బుర్ర శంకర్, బిక్షపతి, కొరివి తిరుపతి ముదిరాజ్, బుర్ర మురళి బుర్ర తిరుపతి, బుర్ర శ్రీనివాస్, బుర్ర నాగరాజు, తూ మోజు వెంకట చారి, బ్రహ్మచారి, బర్ల ఇస్తారి, పురుషోత్తం ధనుర్భాన్,బుర్ర క్రాంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
