తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి, ముఖ్యమంత్రికి తమ వినతిపత్రాలను అందించారు. అయితే కేటీఆర్ ప్రజా దర్బార్ పై చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. కొద్దిరోజులు కేటీఆర్ పేకు డైలాగులు ఆపాలని మండిపందారు. పదేళ్లలో ప్రజలను పట్టించున్న పాపాన పోలేదని, తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను పట్టించులేదని, ఉద్యమ నాయకులను గాలికొదిలేసి, నిరుద్యోగ యువతను నడిరోడ్డు లాగారని ఘాటుగా స్పందించారు. పేకు డైలాగులు ఆపి మౌనంగా ఉంటె మంచిదన్నారు.
https://twitter.com/MR1BRS/status/1733112127785980137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1733112127785980137%7Ctwgr%5Eb10624dd78560dff77c222a5b28c4a72078aa3bd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F788926%2Fktr-comments-on-praja-darbar-going-viral









