కడప జిల్లా, రాయచోటి కి చెందిన మన్యం వెంకటరమణ దేశ సైన్యం లో (Border Security Force ) విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతము అయన జమ్మూ కాశ్మీర్ లో సేవలందిస్తున్నారు. తన తల్లి హార్ట్ ఆపరేషన్ కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. కావున దాతలెవరైన ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని రిపోర్టర్ టివి తరుపున కోరుతున్నాము.
జవాన్ వివారాలు : మన్యం వెంకటరమణ, ఫోన్ నంబర్ : 91 78899 76442
ఫోన్ పే నంబర్ : 7889976442