కరీంనగర్ జిల్లా: రజక మహిళపై దాడి చేయడం అనుమానుషం మనీ రెండు నెలల పసిపాప మృతి కి పాలకులను వెంటనే శిక్షించాలని గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన రజక దంపతుల పై దాడి చేసినా రెండు నెలల పసి పాప ను కాలితో తన్ని మృతికి కారణమైన శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి, మాధవి రెడ్డి లను అరెస్ట్ చేసి చట్టరీత్యం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిగంటి సంతోష్,గంగిపల్లి ముత్తయ్య, గంగిపల్లి శ్రీనివాస్, మునిగంటి సాయి, అనిల్, మాధవ్, స్వామి,మల్లయ్య, రమేష్ బాబు, లచ్చయ్య, హరీష్, మునిగంటి శేఖర్,మహేష్, సందీప్, ప్రవీణ్, అనిల్, బొజ్జ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.









