contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎసిబి అధికారులకు చిక్కిన ఐసీడీఎస్ సూపర్

  • లంచం డిమాండ్ చేసిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ ని పట్టుకున్న ఎసిబి అధికారులు

కృష్ణా జిల్లా అవనిగడ్డ: అవనిగడ్డ ఐసిడిఎస్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి చేసారు. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మోపిదేవి ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి. మోపిదేవి మండలం పెదకల్లేపల్లి -2 అంగన్ వాడి హెల్పర్ పరిశే లావణ్యకు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.10 వేలు డిమాండ్ చేయడం వలన లావణ్య ఏసిబిని అధికారులను ఆశ్రయించింది. ఎసిబి డిఎస్పీ బి.శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది సిబ్బంది వలవేసి సూపర్ వైజర్ పద్మావతిని పట్టుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :