contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితజన్మదిన వేడుకలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,
ప్రజాప్రతినిధులు, బిఅర్ఎస్, పట్టణ బిఅర్ఎస్ వై, ప్రధాన కార్యదర్శి శ్యామ్, బి అర్ ఎస్వి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు …

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :