contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

హైదరాబాద్‌లో జాతీయ బుక్‌ఫెయిర్

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తెలంగాణ కళాభారతిలో (ఎన్టీఆర్ స్టేడియం) నేటి నుంచి ఈ నెల 19 వరకూ..36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గురువారం పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని చెప్పారు. 10 నుంచి 18వ తేదీ వరకూ పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కూడా చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :