గుంటూరు: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య(12) మృతి
కంటి కింద కణితి తొలగించాలని చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరిన ఆరాధ్య
శస్త్ర చికిత్స తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమం
వెంటిలేటర్‌పై చికిత్సవైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రుల ఆరోపణలు
నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలింపు
రమేశ్ ఆస్పత్రిలో కూడా వెంటిలేటర్‌కే పరిమితమైన ఆరాధ్య
కొద్దిసేపటి క్రితం ఆరాధ్య మరణించినట్లు వైద్యుల ప్రకటన…!!