contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో “దడ పుట్టిస్తున్న దిశా యాప్”

  • వైసిపి వాలంటర్స్ మరియు పోలీసులకు దిశా యాప్ డౌన్లోడ్ టార్గెట్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.
  • పోలీస్ యూనిఫాం వేసుకుని వచ్చి దిశా యాప్ డౌన్లోడ్ చేయిస్తున్న ఏపీ పోలీసులు.
  • ఎక్కువ శాతం ప్రజలు దిశా యాప్ డౌన్ లోడ్ చేస్తే ప్రభుత్వానికి ఏం లాభం …❓
  • అట్టహాసంగా,ఆర్బాటంగా ప్రారంభించిన దిశా యాప్ ఎందుకు బలవంతంగా డౌన్ లోడ్ చేయిస్తున్నారు …❓
  • ఏపీ ప్రభుత్వనికు దిశా యాప్ భారమైందా …❓ అధిక డౌన్ లోడ్ లేక నిర్వహణ ఖర్చు ఎక్కువయిందా …❓
  • ఏపీ వ్యాప్తంగా ప్రతీ రోజు రోడ్ల పైకి వచ్చి ఇష్టానుసారంగా ప్రజల ను భయబ్రాంతులకు గురి చేస్తూ వాళ్ల మొబైల్ ఫోన్లు ను బలవంతంగా లాక్కొని దిశ యాప్ డౌన్ లోడ్ చేస్తున్న ఏపీ పోలీసులు.
  • దిశా యాప్ డౌన్లోడ్ టార్గెట్ కోసం నడి రోడ్ల పై ఏపీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఏపీ పోలీసులు.
  • దిశా యాప్ ను పురుషుల మొబైల్ ఫోన్లు లోను బలవంతంగా డౌన్ లోడ్ చేయిస్తున్న పోలీసులు.
  • ఏపీ పోలీసుల టార్గెట్ మరియు ప్రమోషన్ కోసం మే దిశా యాప్ డౌన్ లోడ్ చేయిస్తునట్టు సమచారం.
  • అనకాపల్లి నుండీ అనంతపురం వరకు ఏ జిల్లాలో చూసిన ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్న ఏపీ పోలీసులు.
  • అత్యవసర సమయాల్లో ఇప్పటి వరకు కనిపించని దిశా యాప్.
  • దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆర్మీ ఉద్యోగిని బలవంతం పెట్టిన ఏపి పోలీసులు.
  • విశాఖ అనకాపల్లి జిల్లా పరవాడ సంతలో సరుకులు కొంటున్న ఆర్మీ ఉద్యోగిని దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోమన్న పోలీసులు.
  • దురుసు ప్రవర్తన చూసి ఐడి కార్డ్ చూపమన్న ఆర్మీ ఉద్యోగి.
  • మమ్మల్నీ ఐడీ అడుగుతావ అంటు ఆగ్రహంతో దాడి చేసిన పోలీసులు.
  • ఘటనపై నలుగురిని ఆర్మ్ రిజర్వ్ అటాచ్ చేసిన ఎస్పీ.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :