పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో మరియు నరు కుళ్ళపాడు, యండ్రాయి గ్రామల్లో వరద బాధితులకు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో విజేత సూపర్ మార్కెట్ ఎండీ మూరుకొండ జగన్ మోహన్ రావు సహకారంతో సుమారు వెయ్యి ఫుడ్ ఫ్యాకెట్ల పంపిణీ చేసారు.