ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న హైదరాబాదు లో నివాసముంటున్న ప్రజలకు ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మాచర్ల నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రాహ్మనందరెడ్డి గెలిపించడానికి మాచర్ల నియోజకవర్గం ఓటర్ల కొరకు ఉచిత బస్సు లు ఏర్పాటు చేయడం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు ఈ సౌకర్యం ను సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : హైద్రాబాద్ నుండి మాచర్ల :
- జూలకంటి భ్రహ్మరెడ్డి : 9940143693
- జూలకంటి విష్ణు రెడ్డి : 7871256366
- పంగులూరి లక్ష్మయ్య : 9502668184
- భార్గవ్ : 9666944170