జీవో నెంబర్ ఒకటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి సిపిఎం మచిలీపట్నం. వివరాల్లోకి వెళితే జగన్ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ వన్ అని ఎవరికి తెలియని ఒక జీవో నీ తెచ్చి రాష్ట్ర ప్రజల మానవ హక్కులను పౌర హక్కులను కాలరాస్తుందని నిన్న కుప్పంలో చంద్రబాబు పర్యటన లో కూడా రాజ్యాంగ విరుద్ధమైన బ్రిటిష్ వారి తెల్లదొరల జీవోను అమలు చేస్తున్నామని నియంత ప్రభుత్వంలో వ్యవహరిస్తోందని జీవో నెంబర్ వన్ ను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేదంటే దేశవ్యాప్తంగా సిపిఎం శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మచిలీపట్నం సిపిఎం ప్రధాన కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం ప్రశాంత్ ప్రింట్ మీడియాతో తెలుపుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బైట్ :- పి సుబ్రహ్మణ్యం