contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ నెల 30 నుంచి స్కూళ్లకు సెలవులు?

AP: ఈనెల 30 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈనెల 27తో పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజులు ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి ఉంటాయి. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఈ సెలవులు కాస్త ముందుగానే ప్రకటించే ఛాన్స్ ఉంది. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :