జగిత్యాల టీఆర్ నగర్ ఎంపీపీఎస్ స్కూలులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక ఉపాద్యాయుడు రెండవతరగతి చదువుతున్న విద్యార్థిని అతి దారుణంగా కొట్టాడు. పాపకి చెవినుండి రక్తం కారుతుంది. ఈ విషయం పై అధికారులు స్పందించి ఉపాధ్యాయుడి ఫై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.