contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో ఇసుక మాఫియా !

హాలీడేస్ వస్తె చాలు మంజీర నుండి అడ్డగోలుగా అక్రమ ఇసుక దందా కామారెడ్డి జిల్లా బీర్కుర్ వద్ద గల మంజీర నది పరివాహక ప్రాంతం నుండి ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారు ఇసుక మాఫియా సభ్యులు శని,ఆదివారాలు ప్రభుత్వ సెలువు దినాలు కావడంతో మంజీర నుండి ఇసుకను ట్రాక్టర్ ల ద్వారా ఒక చోట డంప్ చేసి తిరిగి అక్కడి నుండి వివిధ అభివృద్ధి పనుల కోసం అని చెపుతూ నిజామాబాద్,మెదక్,కామారెడ్డి,బోధన్ ప్రాంతాలకు అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ వరకు కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు,పోలీసులు ఎవరు అటువైపు కన్నెత్తి చూడక పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది ఇప్పడి కైన జిల్లా అధికారులు అక్రమ ఇసుక దందా పై దృష్టి సారంచాలని బీ ర్కుర్ మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :