contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

కారంపూడి సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం లో ఘనంగ నూతన సంవత్సర వేడుకలు

పల్నాడు జిల్లా కారంపూడి : నూతన సంవత్సర  వేడుకలు సెయింట్ పాల్ లూథరన్ దేవాలయములో ఘనంగ నిర్వహించారు. ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ దేవదానం, కటికల ప్రభుదానం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :