కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ శాఖ అధ్యక్షులుగా మంకాలి మల్లికార్జున్, మండల పార్టీ ఉపాధ్యక్షులుగా ఈగ రాజయ్య ను మానకొండూరు శాసన సభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి చేతులమీదుగా నియమక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు మాతాంగి అనిల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగు దేవయ్య,బద్దం రాంరెడ్డి, లింగంపెల్లి శ్రీకాంత్,తిరుపతి రెడ్డి,న్యాత జీవన్,ఈగ నర్సయ్య,మంకలి లస్మయ్య, రామయ్య,అంజయ్య,యల్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
