contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో సిపి తనిఖీలు

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం లోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం కరీంనగర్ సిపి ఎల్. సుబ్బారాయుడు తనిఖీ చేశారు. ముందుగా సిపికి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటి. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తాండ్ర కరుణాకర్ రావు, తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సైలు చందా నరసింహారావు,తిమ్మాపూర్ ప్రమోద్ రెడ్డి, రాజేష్ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :