contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కసాయి తల్లి .. మానవత్వం చాటుకున్న పోలీసులు

గుంటూరు పరిధిలోని 5 వ లైన్ గుంటూరి వారితోట పరిధిలోని క్రిస్టియన్ పేట. కొత్తపేట పరిధిలో జరిగిన అమానుష సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన స్థానికుల సమాచారంతో ఆ యా. పరిధిలోని సీఐ ఆధ్వర్యంలో పోలిస్ సిబ్బంది ఆ బాబుని గుంటూరు జి జి హెచ్ కి తరలించారు ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది…

దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :