contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

పల్నాడు లో ఉద్రిక్తత … టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు బ్యానర్ తొలగింపు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో గురజాల మాజీ శాసన సభ్యులు యరపతినేని జన్మదినం సందర్భంగా ముందుగా నాయకులు , అభిమానులు స్థానిక హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కట్ అవుట్ ను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. తొలగించేందుకు వచ్చిన అధికారులు కు తెదేపా కార్యకర్తలు , నాయకులు , అభిమానులుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :