contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ

తిరుపతి : రుయా ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో సరస్వతీదేవిపై సస్పెన్షన్ వేటుతిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాలుడి మృతదేహం తరలింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుయా సీఎస్​ఆర్​ఎంవో సరస్వతీదేవిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు కలెక్టర్ వెంకటరమణారెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అంబులెన్స్‌ సిబ్బంది దౌర్జన్యంపై విచారణ జరిపేందుకు ఆర్డీవో, డీఎంహెచ్​వో, డీఎస్పీ బృందంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. అంబులెన్స్ మాఫియా వాస్తవమేనని అధికారులు ధ్రువీకరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :