contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

జర్నలిస్టుల సహకారం తో నాకు న్యాయం జరిగింది

రిపోర్టర్ టివి : మార్చి నెలలో విజయవాడ కోర్ట్ దగ్గర కుసుమ కుమారి అనే మహిళా పై స్థానిక న్యాయవాది అసభ్యకరంగా మాట్లాడినట్లు బాధితురాలు ఆరోపిస్తూ వీడియో వైరల్ అవ్వడం జరిగింది. రిపోర్టర్ టివి కూడా ఆ వీడియో ని పబ్లిష్ చేయడం వలన దేశ వ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అవ్వడం వలన , బాధితురాలికి సదరు న్యాయవాది క్షమాపణ చెప్పినట్టు బాధితురాలు రిపోర్టర్ టివి డెస్క్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :