- ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడిల ఆందోళన.
- తమ కు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ కలెక్టరేట్ ముందు నిరసన.
- భారీ పోలీస్ బందోబస్తు తోపులాటలో మహిళ ఎస్ ఐ ని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు.
https://www.youtube.com/shorts/JTxVhMNLOC4









