contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళలు … నైటీలు ధరిస్తే జరిమానా !

ప”గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో మహిళలు, యువతులు పగటిపూట నైటీలను వేసుకోవటాన్ని గ్రామపెద్దలు నిషేధించారు. పగటిపూట వీటిని వేసుకొంటే రెండు వేలు జరిమానా, చూసి చెప్పిన వారికి వెయ్యి బహుమానం ఇస్తారట. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు ఎమ్మార్వో ఎం.సుందర్రాజు ఎస్ఐ విజయకుమార్ గ్రామంలో పర్యటించి వాస్తవాలు తెలుసుకొన్నారు. తెలుగు సాంప్రదాయం, సంస్కృతిని కాపాడాలనే ధ్యేయంతో పగటిపూట మహిళలు నైటీలను ధరించి రహదారులపైకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

ZEBRONICS Zeb-Bro in Ear Wired Earphones with Mic, 3.5mm Audio Jack, 10mm Drivers, Phone/Tablet Compatible(Blue)

Deal Price : ₹118 – M.R.P.: ₹399
https://amzn.to/3tlzaKe

ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO Dolby 5.1 soundbar with Wireless Satellites, Dolby Audio, 525 Watts Output Power, 16.5cm subwoofer, HDMI ARC, Optical, BT…

Deal Price : ₹10,998 – M.R.P.: ₹48,999
https://amzn.to/3F80iPn

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :