కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ ప్రభాకర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,అల్లూరి శ్రీనాథ్ రెడ్డి,బిసి సెల్ అధ్యక్షుడు కొలుపుల రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీదర్ రెడ్డి,మార్గం మల్లేశం, బొడ్డు భూపతి, సతీష్ రెడ్డి ,పరిపూర్ణ చారీ, అంజి రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, అంజిరెడ్డి, జైపాల్ రెడ్డి, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
