వ్యక్తి పేరు: సందేవేని మల్లేశం
గ్రామం: పారువెల్ల
మండలం: గన్నేరువరం
జిల్లా: కరీంనగర్
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తప్పిపోవడం జరిగింది, కనపడడం లేదు దయచేసి ఆచూకీ తెలిసినవారు ఆ వ్యక్తిని చూసినవారు దయచేసి సమాచారం తెలియజేయండి ఈ క్రింది ఫోన్ నెంబర్లకు 9160411682, 9505127284, 8297185432, 9440279242 , ఆచూకీ తెలియజేసిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును
