contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మార్మోగుతున్న పేర్లు

జస్టిస్ హిమబిందు, సిద్దార్థ్ లూత్ర . హిమబిందు చంద్రబాబు ను జైలుకు పంపిన జడ్జి. సిద్దార్త లూత్ర చంద్రబాబు తరపు న్యాయవాది.. వారి గురించి

హిమబిందు

ఈమె స్వస్థలం బీమవరం. వెస్ట్ గోదావరీ జిల్లా. హిమబిందు తండ్రి పేరు చంద్రశేఖర్. ఈయన భీమవరం తాలుక ఆఫీస్ దగ్గర నోటరీ లు తయారు చేస్తాడు. హిమబిందు గౌడ కులానికి చెందిన వ్యక్తి. ఈమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. చెల్లెలు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

సిద్దార్థ లూత్ర

ఈయన దేశం లోనే టాప్ లాయర్. హరీష్ సాల్వే, సిద్దార్థ లూత్ర ఇద్దరు టాప్ లాయర్ లు.సిద్దార్థ రామోజీ రావు కు YS సునీత కు కూడ న్యాయవాది. ఈయన ను న్యాయవాది గా పెట్టుకోవాలంటే సామాన్యుల తో అయ్యే పని కాదు…!!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :