రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్ల కు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం రూ.258 కోట్ల ఆదాయం సమకూరించింది. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించారు. ఆదివారం కోస్తాలోని 6 జిల్లాలో 500 బార్లకు ఈ వేలం నిర్వహించనున్నారు.
