అనంతపురం జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం బేతాపల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ
మంత్రి నారా లోకేష్ కి ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు, తదితర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు మంత్రికి దుశ్యాలవాలతో సత్కరించి పుష్పగుచ్చములిచ్చి ఘన స్వాగతం పలికారు.
