contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బంజారాహిల్స్ సిఐ గా కె. నాగేశ్వర రావు

బంజారాహిల్స్ సిఐ గా కె. నాగేశ్వర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర్ రావు ను ఆదివారం తెల్లవారు జామున పబ్ తనిఖీల్లో కీలకంగా వ్యవహరించారు. గతంలోనూ క్రికెట్ బెట్టింగ్స్, మాదకద్రవ్యాలు సరఫరా, కరుడుకట్టిన నేరస్తులను అరెస్ట్ చేసిన కేసుల్లో ఉన్నధికారుల ప్రశంసలు అందుకున్నారు. తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించిన పోలీస్ స్టేషన్ లోనే సాయంత్రానికి పోస్టింగ్ దక్కించుకోవడం గమనార్హం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :