contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మురికి కంపు .. దోమ కాటు .. పట్టించుకోని అధికారులు

  • హుకుంపేట పంచాయితీలో లోపించిన పారిశుధ్యం
  • నానాఇక్కట్లు పడుతున్న గిరిజనం
  • పత్రికలలో వచ్చిన కథనాలపై లెక్క చేయని అధికారులు, సిబ్బంది

అల్లూరి జిల్లా, హుకుంపేట: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హుకుం పేట మండల కేంద్రంలో డ్రెయినేజీ కాలువలు ఉన్న చెత్త చెదారాన్ని దుకాణదారులు తొలగించక పోవడం ఎక్కడకక్కడే చెత్త పెరిగిపోయి దుర్వాసన వలన దోమలు బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . మురికి నీరు స్టోరేజ్ వల్ల క్రీమీ కీటకాలు బారిన పడి విషజ్వారాలకు గురౌతున్నారు .  నెలకి రెండు సార్లు దోమల నివారణకు మందు  చల్లాలని. కానీ  ఏడాది అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు .   చెత్త చెదారం మురికి నీరు నిలవ వుండటం వలన దీని నుండి వచ్చే దుర్వాసన , మురికి నీరు వలన క్రీమీకీటకాలు అధిక సంఖ్యలో పెరిగడంతో పలు రకరకాల వ్యాధులు విష జ్వారాలు బారిన పడి గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  ఇప్పటికైనా
పంచాయితీ  అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :