జగిత్యాల జిల్లా / కోరుట్ల : పట్టణంలో న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిరికొండ గ్రామానికి చెందిన ఆకుల గంగారెడ్డి చికిత్స నిమిత్తం రక్తం అవసరమని డాక్టర్ చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు డోనర్స్ కోసం వెతుకుతూ మెట్ పల్లి బిజెవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ కి సమాచారం అడగగా , పలువురు సంపాందించి రక్తదానం చేసారు. గుండవేని శేఖర్ ,పుల్లూరి దినేష్ ,
గోపనవేణి గంగాధర్ , రక్తదానం రక్తదానం చేసారు.