contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పుస్తకాల ప్రియులకు గుడ్ న్యూస్ .. హైదరాబాద్ బుక్ ఫెయిర్ .. ఫిబ్రవరి 9 నుండి 19 వరకు

హైదరాబాద్ : సోమవారం నాడు బుక్ ఫెయిర్ ఆఫీస్ లో అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన బుక్ ఫెయిర్ సెక్రటరీగా ఆర్ వాసు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలను కార్యవర్గ సభ్యులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ప్రతి ఏటా జరిగే ఎన్టీఆర్ స్టేడియంలోనే ఈసారి కూడా ఉంటుందని, పుస్తక ప్రియులకు పాఠకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి పి రాజేశ్వరరావు, మాజీ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్ లు, సహయ కార్యదర్శి శోభన్ బాబు, జనార్థన్ గుప్తా, కవి యాకూబ్, శ్రీకాంత్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :