contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన పెద్దల కొమరయ్య సం (40) బుధవారం ఉదయం వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసుల కథనం మేరకు కొమురయ్య తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గొర్రెల పెంపకాన్ని చేపట్టారు, ఈ క్రమంలో రెండేళ్ల నుంచి మద్యానికి బానిస అయ్యాడు,కాగా మంగళవారం రాత్రి ఇంటి ముందర నిద్రించాడు. బుధవారం కుటుంబ సభ్యులు చూసేసరికి కనిపించలేదు. దీంతో కంగారుపడి బావి వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడని భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందా నరసింహారావు తెలిపారు, మృతుడికి కూతురు నవ్య, కుమారుడు శివతేజ ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :