పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామం నార్కెట్ పల్లి హైవేపై కామేపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి. అంబాపురం నుండి ఇద్దరు వ్యక్తులు బైకుపై మిరప విత్తనాలు మార్పు చేసుకోవడానికి పిడుగురాళ్ల విత్తనాల షాపుకు వెళ్తుండగా హైదరాబాదు నుండి గుంటూరు వైపు వెళ్తున్న కారు వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.