కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించడం జరిగింది.. అధ్యక్షుడిగా ముస్కు ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎర్రల రాజయ్య, సముద్రాల జానీ, గంగాధర ఆంజనేయులు, మహంకాళి మల్లికార్జున్, నేలకొండ సంపత్ కోశాధికారిగా బొడ్డు భూపతి, ప్రధాన కార్యదర్శిగా బద్దం కరుణాకర్ రెడ్డి, వెదిర విజేందర్, ఏలేటి మల్లారెడ్డి, గూడ రవీందర్ రెడ్డి, గుంటుక ఆంజనేయులు, మాడుగుల స్వామి రెడ్డి, భామండ్ల అజేందర్, బొల్లి రవీందర్, సుధగోని శ్రీనివాస్ , ఇట్టవెని పరుశురాం కార్యవర్గ సభ్యులుగా బొజ్జ రాజు, తాడూరి వంశీకృష్ణ రెడ్డి, కాంతాల అంజిరెడ్డి, గోట్ల అశోక్, రాపోలు లింగం, కూన అనిల్, కాల్వ సంపత్, వెధిర తిరుపతి, మహిళా సెల్ అధ్యక్షురాలిగా పీచు స్వప్న రెడ్డిని ఉపాధ్యక్షురాలుగా నూనె అంజలి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,
