వరంగల్ : దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల నగదు రూపాయల సంచిని ఎక్కడో తిసుకెల్లి పడెసింది. చేరాలు అనే గొర్రెల కాపరి తాను సంపాదించుకున్న లక్షన్నరను ఈ 25న నడుముకు ఉన్న సంచి తిసి మంచములో పెట్టి స్నానము కి వెళ్ళాడు కుక్క అ సంచిని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసింది రెండు రోజుల నుంచి డబ్బు సంచి కోసం ఎంత తిరిగిన వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది…!!
