రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ అభినందనలు తెలిపారు.
Many Congratulations to Hon'ble Droupadi murmu Ji on being elected as 15th President of INDIA
— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) July 22, 2022