contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జాతీయ జండాకు అవమానం .. స్పందించిన అధికారులు

మధురానగర్ లో జాతీయ జండాకు అవమానం
రిపోర్టర్ టివి ప్రతినిధికి చిక్కిన ఫోటో
స్పందించిన GHMC అధికారులు, వెంగళరావు నగర్ కార్పొరేటర్

 

హైదరాబాద్ : అమీర్ పెట్ – మధురానగర్ లో రోజు రోజుకి GHMC పేరుతో జరుగుతున్న మోసాలు బయటపడుతున్నాయి. రిపోర్టర్ టివి ప్రతినిధి మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ GHMC పేరుతో చేస్తున్న అక్రమాలపై నిగ్గుతేల్చడానికి, మరింత సమాచారాన్ని సేకరించడానికి వెళ్ళినప్పుడు మధురానర్ కాలనీ జి బ్లాక్ 116 ప్లాట్ పక్కన చెత్తలో జాతీయ జండా కనపడడం గమనించాడు, క్లిక్ మనిపించాడు.

స్పందన : స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. స్థానిక వెంగళరావు నగర్ కార్పొరేటర్ స్పందించి వివరాలు సేకరించి స్థానిక GHMC సిబ్బందిని పంపి సమస్యని పరిష్కరించారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :