హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కీలక నిర్ణయాల వెనుక కుట్ర జరిగిందా? కొందరు అధికారుల చర్యలతో వ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయా? కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరు పనిచేస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
శాఖలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, తెర వెనుక జరిగిన పరిణామాలు, సంబంధిత పత్రాలు, బాధితుల వాదనలు, అధికారుల స్పందనలు, ఇంకా బయటకు రాని పలు సంచలన విషయాలతో త్వరలోనే సమగ్ర ప్రత్యేక కథనం మీ ముందుకు రానుంది.
వేచి ఉండండి… తెలంగాణ కార్మికశాఖలో అసలు ఏం జరుగుతోంది? పూర్తి వాస్తవాలు త్వరలో..








