contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

Breaking News: జానపాడు లో మద్యం బెల్టు షాపుల హవా .. పట్టించుకోని ఎక్ససైజ్ సిఐ కొండారెడ్డి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జనపాడులో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. జనపాడులో సుమారు 24 మద్యం బెల్టు షాపులు నడుపుతున్నట్టు సమాచారం. ఈ బెల్టు షాపులలో అమ్ముతున్న మద్యం ఎక్కడిది ? ఎక్కడనుండి తెచ్చి అమ్ముతున్నారు అనే విషయం పై దర్యాప్తు చేయాల్సిన ఎక్సయిజ్ సిఐ కొండా రెడ్డి, పట్టించుకోకుండా మద్యం బెల్టు షాపులు ఎలా నడుస్టున్నాయో చూసుకోవడానికి వచ్చినట్టు చూసి వెళుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. జానపడు ప్రధాన రహదారి అంబెడ్కర్ విగ్రహం దరిదాపునుండి గ్రామంలో అధికార పార్టీ అండదండలతో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :