contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కేరళలో ప్రకృతి విలయం.. విరిగి పడిన కొండచరియలు 80 మంది మృతి

  • కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం

 

కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంత కూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆ రాష్ట్ర CS వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. బాధితులు
తమను కాపాడాలంటూ ఆత్మీయులకు ఫోన్లు చేసి వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=ipJobSVlYP8

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :