కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఈ రోజు రజక సంఘం ఆద్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి జరుపడం జరిగింది, ఇట్టి కార్యక్రమనికి ముఖ్య అతితులు గా మండల తహసీల్దార్ నరేందర్, నాయకులు బొడ్డు సునీల్, పుల్లెల లక్ష్మన్, న్యాత సుధాకర్, డైరెక్టర్ మాతంగి అనీల్, నల్ల చంద్ర రెడ్డి , చింతల శ్రీధర్ రెడ్డి, కాంతల అంజి రెడ్డి,ముత్యాల జగన్ రెడ్డి, బీసీ సంఘం ఉపధ్యక్షుడు పుల్లెల జగన్, పుల్లెల రాము, సంధవేని ప్రశాంత్, రజక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.