పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని తోట బజారులోని పలిశెట్టి అంకమ్మ మట్టి మిద్దె కూలింగి. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి మట్టి గోడలు నాని మట్టి మిద్ద కూలింది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు హుటా హుటానా ఆసుపత్రికి తరలించారు. కాలుకి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.