
అల్లుడ్ని దారుణంగా హత్య చేయించిన మామ !
శ్రీసత్యసాయి జిల్లా : ముదిగుబ్బలో వ్యక్తి దారుణ హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సొంత అల్లుడినే మామ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బుగుడే విశ్వనాథ్‌కు 20 ఏళ్ల క్రితం ఓడిచెరువు