contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బెజ్జంకి లో ప్రవాస్ అభియాన్ యోజన కార్యక్రమం

మ్మడి కరీంనగర్ జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
మండల అధ్యక్షులు దోనె అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అస్సాం రాష్ట్రానికి చెందిన కమల్పూర్ ఎమ్మెల్యే దిగంత కలిత మార్గదర్శనం చేసినారు. కార్యకర్తలకు ఇషా నిర్దేశం చేశారు. ఈ మూడు నెలలు కార్యకర్తలంతా సంఘటితంగా కష్టపడి మానకొండూరు నియోజకవర్గం లో భాజాపా ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి కృషి చేయాలని కోరడం జరిగినది, ముందుగా మండల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి శక్తి కేంద్ర ఇన్చార్జులు సహించార్జిలు బూత్ అధ్యక్షులతో కార్యక్రమం నిర్వహించడం జరిగినది, కేంద్ర ప్రభుత్వ యొక్క లబ్ధిదారులను కలవడం జరిగినది, గాగిల్లాపూర్ అన్నపూర్ణ ఉచిత వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ చేసి సందర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు, బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లెల పవన్ కుమార్, మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్, కో కన్వీనర్ స్వామి రెడ్డి, మాజీ ఎంపిటిసి కోండ్ల వెంకటేశం, భాగ్యలక్ష్మి, జ్యోతి, లావణ్య, భామండ్ల జ్యోతి , బాపురెడ్డి,బుర్ర మల్లేశం గౌడ్, రామచంద్రం,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, గైన రాజు,సంఘ రవి, మల్లేశం, అనిల్ రావు, లవన్, భాగయ్య, వడ్లూరి శ్రీనివాస్, గంగాధర శ్రీనివాస్ తదితరులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :